Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.279

Āndhra Mahābhāratamu 4.1.279

Language
Telugu

4.1.279

తే. తొఱఁగు వోకుండ మెకములు గఱవకుండఁ | బాఁడి దఱుఁగకయుండ నాపాటి గొల్ల
లిచ్చమెచ్చ, నీ దృష్టికి నెక్కఁ గదుపు | నరయ నేర్తు; న న్నేలుము ధరణినాథ!’