Andhra Mahabharatamu 4.1.281
Āndhra Mahābhāratamu 4.1.281
- Language
- Telugu
4.1.281
ఉ. ‘ఎక్కడి మాట? గొల్లతన మించుకయేనియు లేదు నీ దెసం;
జక్కని మేను నీ గఱువ చందముఁ గాంతియుఁ జూడవచ్చినన్
నిక్కువ మీవు సూర్య శశి నిర్మల వంశజులైన రాజులం
దొక్క మహానుభావు తనయుండవు గావలయున్ నరోత్తమా!’