Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.282

Āndhra Mahābhāratamu 4.1.282

Language
Telugu

4.1.282

ఆ. వలయు పదవియందు నిలిచి నా రాజ్యమం | తయును జక్కఁ బెట్టి నయము విక్ర
మంబు నడపు నంత మానిసివై యుండి | కుచ్చితంపు బ్రదుకు గోరఁ దగునె?