Andhra Mahabharatamu 4.1.287
Āndhra Mahābhāratamu 4.1.287
- Language
- Telugu
4.1.287
చ. అనుటయు నెట్టకేలకు ధరాధిపుఁ డట్టుల కాక యంచు నా
తని వదనంబు సూచి ‘యుచితం బగునేనిఁ బ్రియంబ యేని, నె
ట్లును గురుకార్య వర్తనములున్ రుచియింపక యుండునేని, గో
ధనముల కెల్ల రక్షణముఁ దత్పరతం దగఁ జేయు ముఖ్యతన్.