Andhra Mahabharatamu 4.1.333
Āndhra Mahābhāratamu 4.1.333
- Language
- Telugu
4.1.333
ఉ. బాంధవ శాత్రవాకలిత భావభవా! భవపాశబంధ సం
బంధవిరామ రామ! పరిపక్వ వివేక నిరూఢ భక్త హృ
ద్గ్రంధి విభేదనా! పరమకారుణికా! పరిమాణదూర! దుః
ఖేంధన పావకాయిత సమీక్షణ! నిత్య మహాద్భుత ప్రదా!