Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.334

Āndhra Mahābhāratamu 4.1.334

Language
Telugu

4.1.334

క. అన్నమయత్వాది విరా | మోన్నత! వాఙ్మనసదూర! యోగిస్మేరా!
భిన్నాభిన్నాకార | చ్ఛన్నాత్మీయ ప్రకార! జగదాధారా!