Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.336

Āndhra Mahābhāratamu 4.1.336

Language
Telugu

4.1.336

గద్య. ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్త్ర బుధారాధనవిరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీమహాభారతంబున విరాటపర్వంబునందుఁ బ్రథమాశ్వాసము.