Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.1.335

Āndhra Mahābhāratamu 4.1.335

Language
Telugu

4.1.335

మాలిని కమలభవ కిరీటగ్రామ పద్మావలీ సం
గమసుభగ పదాబ్జా! గాఢభక్తి ప్రకార
ప్రముదిత ముని శశ్వద్భావనా గమ్య! రమ్య!
క్రమపరిణతమూర్తీ! శ్రౌతశాఖాగ్రవర్తీ!