Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.203

Āndhra Mahābhāratamu 4.2.203

Language
Telugu

4.2.203

వ. కావున మదీయ పరిభవాతిరేకంబునకు నీ వుద్రేకించిన జనంబులు మనల భేదింతురు; నీకుం బోలిన భంగి రహస్యభంగంబు గాకుండ నరిభంగంబు సేయు’ మని వెండియు.