Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.215

Āndhra Mahābhāratamu 4.2.215

Language
Telugu

4.2.215

వ. అని యప్పగించె; నేనును వనవాసకాలంబున నానేర్చు విధంబున మీకు నెల్లను గారామైన తమ్ముని నమ్మెయిం బరికించికొని వచ్చితి; నిపు డజ్ఞాతవాసాయాసితుండగు నతని నాకు ననుసరింప వెరవు గామిం జేసి చేయునది లేక చింతిల్లుచున్నదాన; నా తెఱంగు వినుము.