Andhra Mahabharatamu 4.2.231
Āndhra Mahābhāratamu 4.2.231
- Language
- Telugu
4.2.231
చ. ‘జలజదళాక్షి! కీచకునిఁ జంపుట కిమ్మెయి ముట్టఁబల్క గా
వలయునె? యేను జూడ ననివారణ నిన్నుఁ బరాభవించి వాఁ
డిల మన, నింక నాండ్రకును నెవ్వరు భంగము నీఁగఁజాలువా?
రలఘు మదీయ బాహుబల మప్పుడు చూపనితప్పు చాలదే?