Andhra Mahabharatamu 4.2.232
Āndhra Mahābhāratamu 4.2.232
- Language
- Telugu
4.2.232
తే. ఎల్లి యెల్ల విధంబుల నెందుఁజొచ్చె | నేని, నా ధర్మ తనయుండు దాన వచ్చి
యడ్డపడెనేని నీవ పెంపారు కరుణఁ | గాచితేని నాచేఁ బడుఁ గీచకుండు.