Andhra Mahabharatamu 4.2.293
Āndhra Mahābhāratamu 4.2.293
- Language
- Telugu
4.2.293
చ. తలరు, నలందురున్, నవయుఁ, దాపభరంబున వెచ్చనూర్చు, మే
నలయఁగ నొల్లఁబోవు, వెగడందుఁ, గలంగుఁ, బరిభ్రమించుఁ, గొం
దలపడుఁ, దల్లడం బడరి ధైర్యము దూలిన బెగ్గడిల్లు, వి
చ్చలవిడిఁ బేర్చు, నెవ్వగల సందడి డెందము గంది చేడ్పడున్.