Andhra Mahabharatamu 4.2.299
Āndhra Mahābhāratamu 4.2.299
- Language
- Telugu
4.2.299
ఆ. అనుచు సంచలించు, నడియాసఁ గ్రమ్మఱఁ | బాసఁ దలఁచి ధృతికిఁ బట్టువెట్ట్టు
మరుని కోహటించి యురియాడుఁ, దుదిముట్టఁ | గాన నిశ్చయించుఁ గలఁగుఁ దేఱు.