Andhra Mahabharatamu 4.2.298
Āndhra Mahābhāratamu 4.2.298
- Language
- Telugu
4.2.298
ఉ. దానికి నేటి నిక్కము? వృథా పరితాపముదక్కి, బాసమైఁ
బూనికి డిగ్గఁద్రావి, వెసఁబోయెద నిప్పుడ; పోయి ముట్టి య
బ్జాననఁ బట్టి తెచ్చి హృదయం బలరంగ ననంగతంత్రవి
ద్యా నిపుణత్వ మేర్పఱిచెదం; బ్రమదాంబుధి నోలలార్చెదన్.