Andhra Mahabharatamu 4.2.301
Āndhra Mahābhāratamu 4.2.301
- Language
- Telugu
4.2.301
సీ. పొడసూపినట్లైన వడిఁబట్ట సమకట్టి | పరికించి కానక బమ్మరించు;
మెలఁగినయట్లైన బలికింపఁ దలఁచి,ని | రూపించి లేమి నశ్రులు వహించుఁ;
గదిసినయట్లైనఁ గౌఁగిలింపఁ గడంగి | యారసి బొంకైన నలఁత నొందు;
నొడఁబడ్డయట్లైన నడరి పైకొనఁజూచి | చెన్నఁటి యగుట నిశ్చేష్టఁ బొరయు;
తే. లలిత వివిధ విహారంబులకు లతాంగి | యెలసి సొలసిన యట్లైన నెలమిఁ గలిసి
యభిమతక్రీడ సలుపంగ నప్పళించి | వెదకి రిత్తబయల్ గని విహ్వలించు.