Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.302

Āndhra Mahābhāratamu 4.2.302

Language
Telugu

4.2.302

వ. ఇట్లు బహుప్రకారంబులగు మన్మథ వికారంబుల కగపడి వెగడంది యమందసంతాపభరితాంతఃకరణుం డగుచు సింహబలుండు పరిచారికాప్రార్థనం జేసి మజ్జన భోజనంబు లొకభంగి నడపినవాఁడై, తదనంతరంబ మనోజనేదనాపనోదనార్థంబు మందిరారామభూమికిం జని తత్ప్రదేశంబున.