Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.304

Āndhra Mahābhāratamu 4.2.304

Language
Telugu

4.2.304

ఆ. సుడియుగాలిఁ బువ్వుఁ బొడిఁ దన్నుఁ గప్పునో | యనుచు బెగ్గలించు నగ్గలముగఁ
గురియు తేనియలకుఁ గొంకు లతాగుల్మ | తరు సమీపములకు నరిగియరిగి.