Andhra Mahabharatamu 4.2.303
Āndhra Mahābhāratamu 4.2.303
- Language
- Telugu
4.2.303
చ. కమలవనంబుపొంత నునుగా డ్పొకయించుక యాదరించుఁ, జి
త్తమునకుఁ దానఁ దల్లడము దన్కుటయుం జని గారవంపుఁజూ
తముకడ నిల్చు, నిల్చి యది తాపముఁ బెంచిన లేఁత తీవ జొం
పముఁ జొరఁబాఱు నం దలఁత పైకొనినన్ వెడలున్ వెనుంబడున్.