Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.308

Āndhra Mahābhāratamu 4.2.308

Language
Telugu

4.2.308

క. వగ ముట్టికొనినఁ జిత్తము | వెగడొందఁగ మేను గలయ వెమ్మఁగ ధృతి పాఁ
తగల నొక తీవయింటికిఁ | దగియుండెడు చంద్రకాంతతల్పము సేరెన్‌.