Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.309

Āndhra Mahābhāratamu 4.2.309

Language
Telugu

4.2.309

క. అం దొఱగి కీచకుం డా | యిందీవరనయన నాత్మ నిడి వేడ్కమెయిన్‌
డెందము చన విచ్చలవిడిఁ | గందర్పుఁడు వెఱ్ఱిఁ జేయఁగా నిట్లనియెన్‌.