Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.313

Āndhra Mahābhāratamu 4.2.313

Language
Telugu

4.2.313

ఆ. ‘దినమ కాని యింక భువనంబులం దిట | వట్టి రాత్రి లేని యట్టుగాఁగఁ
జేసెనొక్కొ విధి? విశేషించి నాకకా | నేఁడ దినము సాఁగి నిలిచె నొక్కొ!’