Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.314

Āndhra Mahābhāratamu 4.2.314

Language
Telugu

4.2.314

తే. అనుచుఁ గ్రుంకింపరానిప్రొ ద్దరసి యరసి. | శిశిర పర్యంకమున మేను చేర్చి చేర్చి,
వంతఁ దలపోసి తలపోసి వనరి వనరి | మిగుల వందురి వందురి, పొగిలి పొగిలి.