Andhra Mahabharatamu 4.2.316
Āndhra Mahābhāratamu 4.2.316
- Language
- Telugu
4.2.316
క. ఇమ్మెయిని నధిక పరితా | పమ్మునఁ బడు సూతు హృదయపద్మం బలరం
దమ్మికొలంకులు మొగుడ, వ | నమ్ములు సోలంగ దివసనాథుఁడు గ్రుంకెన్.