Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.2.318

Āndhra Mahābhāratamu 4.2.318

Language
Telugu

4.2.318

క. ఇనుఁడు దనకడకు నేతెం | చిన రాగముఁ బొందు టిది యుచిత మనఁగాఁ గెం
పున మెఱసి పశ్చిమాశాం | గన జనసంభావనముల గౌరవ మందెన్‌.