Andhra Mahabharatamu 4.2.319
Āndhra Mahābhāratamu 4.2.319
- Language
- Telugu
4.2.319
ఉ. చుక్కలు తోడుతోడఁ దలచూపఁదొడంగె, మనోభవుండు వి
ల్లెక్కిడి చక్రవాకముల యిక్కలు రోయఁగఁజొచ్చె, నేల కెం
పెక్కుచు వచ్చె; దీవియల యేడ్తెఱ సోయగ మందె; సందడుల్
దక్కెఁ బురంబు వీథుల, మదం బొలసెన్ విట చిత్తవృత్తులన్.