Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.3.208

Āndhra Mahābhāratamu 4.3.208

Language
Telugu

4.3.208

వ. కవలు నీకుఁ జక్రరక్షకులుగా లోకసామాన్యంబులైన చాప కృపాణ గదాదులగు నాయుధంబుల విరోధివధం బాపాదించి వేవేగ విరాటు విడిపింపుము.’