Andhra Mahabharatamu 4.3.220
Āndhra Mahābhāratamu 4.3.220
- Language
- Telugu
4.3.220
వ. ఇట్లు సుశర్మంబరాజితుం జేసినఁ జక్రరక్షకుండైన శోణాశ్వుండు మొదలుగా నాప్త భృత్య వర్గంబు, ననుజుండైన సుశర్మ లోనైన బంధు జనంబులు నాదిగాఁ గల పరివారంబు పలాయన పరాయణం బగుటయు, వెనుకొని యెయిది గోధనవర్గంబు మరల్చి, కరి తురగ రథంబులం దలమీఱి పొదివి తెచ్చి, యన్నపాలికి వచ్చి తాను మున్ను త్రిగర్తేశు రథంబు కడ నిలువ నియోగించియున్న తమ్ములం గూర్చుకొని, తమ యంతవట్టును నొక్కట విరాటునకుం బొడసూపిన.