Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.3.238

Āndhra Mahābhāratamu 4.3.238

Language
Telugu

4.3.238

చ. అపరిమిత ప్రకార! వినిరస్త సమస్త వికార! షట్ప్రమా
ణపరమదూర! గాఢ భజనక్రమ గత్యనుభావ్య పార! దే
వ పితృపథప్రవర్తన వివర్జన నిర్మలచిత్త చోర! శాం
తిపరమహాత్మ! సంసరణ తీర! నిరంజన భక్తరంజనా!