Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.216

Āndhra Mahābhāratamu 4.4.216

Language
Telugu

4.4.216

క. అని పలికిన సంరంభం | బున నినసుతుఁ డిట్టులను ‘రిపులయెడఁ జిత్తం
బున నీవు ప్రియము గలుగుటఁ | గనికని నినుఁ దోడు పిలువఁగాఁ బతి బేలే!