Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.217

Āndhra Mahābhāratamu 4.4.217

Language
Telugu

4.4.217

క. ఏలిన వాని ధనంబులు | బాలురు బంధువులుఁ దారు బ్రదికిన దినముల్‌
వేలారిచి తిం; డ్రాతని | యోలముగని పిదప భీతి నొదుఁగుదు రాజిన్‌.