Andhra Mahabharatamu 4.4.220
Āndhra Mahābhāratamu 4.4.220
- Language
- Telugu
4.4.220
వ. అనియె; నిత్తెఱంగున నందఱుఁ బలుకు పలుకులెల్ల వినుచు గాంగేయుండు కౌరవేశ్వరు నుద్దేశించి ధర్మార్థ సంగతంబును సువిహితంబుగా నిట్లను; ‘ద్రోణాచార్యుండు నీతి పథంబునం బలికె, నాచార్యతనయు వచనంబు లుచితంబులు; కృపాచార్యుం డాడిన చందంబును దెఱంగువడియున్నయది; మన్ననగల మానిసియగుట నంగ రాజునకు సంగరపాటవంబు మాటలు దగుంగాక; మాన్యుల నధఃకరింపనగునే?’ యని వెండియు.