Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.219

Āndhra Mahābhāratamu 4.4.219

Language
Telugu

4.4.219

తే. ఏను విల్లందుకొనిన నీరేడు భువన | ములును వడవడ వ డఁకు; నా యలఘు బాహు
బలముఁ దలఁపక పలికితి; పార్థుఁ డనఁగ | నెంతవాఁ డొక్కరథికున కింత యేల?’