Andhra Mahabharatamu 4.4.222
Āndhra Mahābhāratamu 4.4.222
- Language
- Telugu
4.4.222
క. బీరము లావును మిగులఁగ | వైరులు తఱియైనఁ దొడర వచ్చినచోటన్
దూరమున వెరవుతోడి వి | చారము గలుగు టిది దగదె సద్బుద్ధులకున్.