Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.223

Āndhra Mahābhāratamu 4.4.223

Language
Telugu

4.4.223

ఆ. అరుల గుణములైన నగ్గింతు రెప్పుడుఁ; | గలయ బెరసినపుడు కలితనంబు
మెఱయుదురు మహాత్ము; లెఱుఁగఁడు తుదిమొద | లెట్టివారి నితఁడు బెట్టు పలుకు.