Andhra Mahabharatamu 4.4.225
Āndhra Mahābhāratamu 4.4.225
- Language
- Telugu
4.4.225
క. క్షమియింప వలయు, నొకఁ డెఱుఁ | గమి నేమే నన్న నంతఁ గటకటఁ బడి భూ
రమణుని కార్యస్థితి చి | త్త ములం దెడ సేయునట్టి తరమే మీరల్?’