Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.227

Āndhra Mahābhāratamu 4.4.227

Language
Telugu

4.4.227

క. ‘క్షమియింప నెవ్వరము? భూ | రమణుని కార్యమున కెవ్వరము? ద్రోణుల చి
త్తము శాంతి వొందఁ జేయుట | మముఁ దెలచుట; యిట్టు లేల మాకొలఁదులకున్‌?’