Andhra Mahabharatamu 4.4.228
Āndhra Mahābhāratamu 4.4.228
- Language
- Telugu
4.4.228
వ. అనిన విని, గాంగేయ కర్ణులం గూర్చికొని కురుపతి గురునిం బ్రార్థించి యశ్వత్థామను వేఁడికొని కృపాచార్యులం దేర్చినం, బ్రసన్నుండయి యోధవీరులం గలయం గనుంగొని ద్రోణాచార్యుం డిట్లనియె.