Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.231

Āndhra Mahābhāratamu 4.4.231

Language
Telugu

4.4.231

వ. అప్పుడు కురుపతి సమయకాల విషయంబుగా నాడిన మాటయుం గలదు; దాని నిరూపించియున్నరూపు గాంగేయుండు సెప్ప నర్హుఁ’ డనిన నతండు దుర్యోధనున కిట్లనియె.