Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.230

Āndhra Mahābhāratamu 4.4.230

Language
Telugu

4.4.230

క. వాసవనందనుఁ డెంతయు | గాసిలి యున్నాఁడు, మనలఁ గని యించుకయుం
దా సైరణ సేయఁడు, గను | మోసము లే కొక్క మొగిన ముసరఁగ వలయున్‌.