Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.263

Āndhra Mahābhāratamu 4.4.263

Language
Telugu

4.4.263

మ. ‘ఇదె గోవర్గము సేర వచ్చితిమి, పోనింకేల? సైన్యంబులుం
గదియన్‌ వే చనుదెంచె; రెంటినడుమంగాఁ జొచ్చి యీ వచ్చు ను
న్మద వీరావలికిన్‌ భుజావిభవ విన్యాసంబు గాన్పించి మా
న్చెద గర్వంబు, మరల్చెదం బసుల; నాచేఁ జిక్కు రా జెమ్మెయిన్‌.’