Andhra Mahabharatamu 4.4.275
Āndhra Mahābhāratamu 4.4.275
- Language
- Telugu
4.4.275
మ. నవతాదూర! పురాణతానుపగతా! నానాత్వ సంశోభితా!
వివిధత్వాపగమోజ్జ్వలా! బహుకళావిర్భావశాలీ! సము
ద్భవ రాహిత్య నిరూఢ! సూక్ష్మతర సంభాసా! మహాస్థూల మూ
ర్తి విశేషా! నిరుపాధికా! గుణమయా! ధీవర్తకా! నిష్క్రియా!