Andhra Mahabharatamu 4.4.276
Āndhra Mahābhāratamu 4.4.276
- Language
- Telugu
4.4.276
క. అంతఃకరణ చతుష్టయ | శాంతి సముద్యద్వివేక సంపద్వేద్యా!
చింతాతంతు త్రుటనా | త్యంత విగదగ్ధైక భజన తత్పర హృద్యా!