Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.278

Āndhra Mahābhāratamu 4.4.278

Language
Telugu

4.4.278

గద్య. ఇది శ్రీమదుభయకవిమిత్ర కొమ్మనామాత్యపుత్ర బుధారాధన విరాజి తిక్కన సోమయాజి ప్రణీతంబయిన శ్రీ మహాభారతంబున విరాటపర్వంబునందుఁ జతుర్థాశ్వాసము.