Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.4.277

Āndhra Mahābhāratamu 4.4.277

Language
Telugu

4.4.277

మాలిని ప్రణమదవన విద్యాప్రౌఢ! సంరూఢ కాంతి
ప్రణుత చరణ పద్మా! పద్మజాదిత్య సత్పో
షణ చతుర! దయావిస్ఫారితాలోక! లోకా
పణ నిపుణ జనాంచద్భక్తి విక్రీతమూర్తీ!