Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.211

Āndhra Mahābhāratamu 4.5.211

Language
Telugu

4.5.211

వ. ‘ఈ రథబృందంబుల యిఱుకటంబు వెడలి నిలుత’ మని కదలినం గిరీటిం దాఁకి గురుపితామహుండు శరవర్షంబులు గురిసిన.