Andhra Mahabharatamu 4.5.213
Āndhra Mahābhāratamu 4.5.213
- Language
- Telugu
4.5.213
వ. ఇవ్విధంబున నరదంబుల యిఱుకటంబు గడచి యెడఁ గలుగ నిలిచి రాహు నిగ్రహ నిరాస భాసురుం డగు భానుండునుం బోలె వెలుంగుచున్నంత బలంబులు దెలిసిన.