Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.226

Āndhra Mahābhāratamu 4.5.226

Language
Telugu

4.5.226

వ. ఇట్లు నానావిధ దీనదశా దందహ్యమాను లగు కృపణులం దన కృపామృతంబునం దడిపినం దేఱి వారు దీవించుచుం బ్రణమిల్లుచుం బొగడుచుం బోవుచుండ ధనంజయుండు భూమింజయుం జూచి.