Pramāṇa · Search · About · API

Andhra Mahabharatamu 4.5.251

Āndhra Mahābhāratamu 4.5.251

Language
Telugu

4.5.251

వ. అనుచు విరాటుండు గటంబు లదరఁ గన్నులఁ గెంపు గదురఁ బలుక చప్పు డగ్గలంబుగా నాడుచున్న సరకు సేయక యుధిష్ఠిరుండు వెండియు నిట్లనియె.