Andhra Mahabharatamu 4.5.262
Āndhra Mahābhāratamu 4.5.262
- Language
- Telugu
4.5.262
వ. అని చెప్పి యుత్తమ ద్విజలోహితపాతం బెట్లునుం గీడు గావున నీకు నొకహాని పుట్టుటకుఁ జాలక యిబ్భంగిం జేసితి’ నని వెండియుఁ గొండొక కీలాలంబు దొరఁగం దొరఁగం దుడుచుచుండె; నంత నట యుత్తరు నెదుర్కొనం బోయి.